Home / Veera Dheera Sooran Movie
Veera Dheera Sooran Movie Facing Legal Issues: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్ 2’ సినిమా చిక్కుల్లో పడింది. గురువారం (మార్చి 27) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో షోస్ రద్దయ్యాయి. పీవీఆర్, సినీపోల్స్ వంటి మల్టీప్లెక్స్‌లో ‘వీర ధీర శూరన్’ మార్కింగ్ షోలు అనూహ్యంగా రద్దయ్యాయి. దీంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ బుక్ చేసుకుని మార్కింగ్ షో […]