Home / Vatican City
Pope Leo XIV Robert Prevost first speech in Vatican City: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఘడియ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అందరికీ ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ను 14వ పోప్ లియోగా ఎన్నుకున్నట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. అమెరికన్ పోప్‌గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంప్రదాయం ప్రకారం.. పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ […]
Pope Francis : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆరు రోజులపాటు ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉంచారు. లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి పోప్‌కు కడసాని నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో ప్రపంచ దేశాల అధినేతలు.. పోప్ ఫ్రాన్సిస్ […]
Pope Francis : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. ప్రక్రియ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నేడు కీలక కార్డినళ్ల సమావేశం జరిగింది. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలైంది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినళ్లు సమావేశానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పోప్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ […]