Home / ts latest news
TS Rains: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Bandi Sanjay: రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Preethi Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.
Amit Shaw tour: ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.
Niranjan Reddy: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు.. మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాలను మంత్రి కబ్జా చేశారని మీడియాకు వివరించారు.
Rains: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు 41- 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య.. గురువారం ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Ts Secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 30వ తేదీన కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తుంది.
Health Director: కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాయత్తు మహిమతోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.