Home / Trivikram Srinivas
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు
తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే మరోసారి తన రొమాంటిక్ లుక్స్‌తో నెటిజన్లను ఉర్రూతలూకిస్తోంది. తాజాగా పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో థైస్ కనిపించేలా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌లో హాలీవుడ్ జేమ్స్‌బాండ్ సినిమాల్లో హీరోయిన్లా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి.
నమ్రత శిరోద్కర్ లండన్ నుండి కొన్ని కుటుంబ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రస్తుత రూపాన్ని ఫోటోస్ లో చూసి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్లు వైరల్ అయిన విషయం విదితమే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ టైటిల్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.