Home / Trivikram Srinivas
Naga Vamsi Gave Update on Allu Arjun and Trivikram Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. త్రివిక్రమ్-బన్నీ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బన్నీ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. పుష్ప1, పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. ఈ […]
Allu Arjun and Trivikram Movie Latest Update: పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. విడుదలైనప్పటి నుంచి ‘పుష్ప 2’ రికార్డుల మీద రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో సౌత్ సినిమాలకు అసాధ్యమనుకున్న రికార్డును ఈజీగా బ్రేక్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద హిందీ చిత్రాలకు సైతం రాని కలెక్షన్స్‌ని పుష్ప 2 రాబట్టింది. అక్కడ భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. ఇండియన్ […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పూర్తిగా గుంటూరు కారం మీద దృష్టి పెట్టారు. మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ త్వరలో తన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్,
Bro Movie Review : మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. మామా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం "గుంటూరు కారం". ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు
తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.