Bruce Lee: ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్లే బ్రూస్లీ చనిపోయాడు..

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Bruce Lee: ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్లే బ్రూస్లీ చనిపోయాడు.. live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Trending News

#Trending News

Bruce Lee: ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్లే బ్రూస్లీ చనిపోయాడు..

Bruce Lee: ఎక్కువ మోతాదులో నీరు తాగడం వల్లే బ్రూస్లీ చనిపోయాడు..

ట్రెండింగ్ న్యూస్ | November 22, 2022

అమెరికన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ లిజెండ్‌ సినీ నటుడు బ్రూస్లీ మృతి గురించిన వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మోతాదులో ఆయన నీరు తాగడం వల్లే మృతి చెందినట్లు సైంటిస్టులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు.

Bigg Boss: మెరీనా అవుట్.. కన్నీటి పర్యంతమైన రోహిత్

Bigg Boss: మెరీనా అవుట్.. కన్నీటి పర్యంతమైన రోహిత్

టెలివిజన్‌ | November 21, 2022

బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజనల్ ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ - మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెరపై మంచి ప్రజాదరణ పొందినవారే. అలాంటి ఈ జంటలో 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.

Haryana: ఎన్నికల్లో ఓడిపోతే ఇంత మర్యాదలా.. కోట్ల నగదు, కారు గిఫ్ట్

Haryana: ఎన్నికల్లో ఓడిపోతే ఇంత మర్యాదలా.. కోట్ల నగదు, కారు గిఫ్ట్

జాతీయం | November 20, 2022

సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థికి రోహతక్‌ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..

Virat: నైనిటాల్ లో విరాట్, అనుష్క టూర్.. ఫొటోలు వైరల్

Virat: నైనిటాల్ లో విరాట్, అనుష్క టూర్.. ఫొటోలు వైరల్

క్రికెట్ | November 19, 2022

టీమ్‌ఇండియా స్టార్‌ ప్లేయర్ కింగ్‌ కోహ్లీ సతీసమేతంగా వెకేషన్‌ కోసం ఉత్తరాఖండ్‌ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి అందమైన ప్రదేశాలలో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Twitter : #RIPTwitter ట్రెండింగ్ .. ఆల్ టైమ్ హై కి చేరిన యాక్టివ్ యూజర్లు

Twitter : #RIPTwitter ట్రెండింగ్ .. ఆల్ టైమ్ హై కి చేరిన యాక్టివ్ యూజర్లు

టెక్నాలజీ | November 18, 2022

ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు, నవంబర్ 21 వరకు కంపెనీ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడినందునట్విట్టర్ మునిగిపోయే నౌకగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

Maharashtra: ఆ గ్రామంలో 18 ఏళ్లలోపు పిల్లలు మొబైల్స్ వాడడం నిషేధం

Maharashtra: ఆ గ్రామంలో 18 ఏళ్లలోపు పిల్లలు మొబైల్స్ వాడడం నిషేధం

జాతీయం | November 17, 2022

మానవజీవితంపై స్మార్ట్ ఫోన్లు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకు సెల్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. దీనితో భవిష్యత్ తరాల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారుతుందని భావిస్తూ కొన్ని గ్రామాల ప్రజలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని ఒక గ్రామం 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది.

Boys came to friend’s wedding by wearing sarees: ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకుని వచ్చిన అబ్బాయిలు..

Boys came to friend’s wedding by wearing sarees: ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకుని వచ్చిన అబ్బాయిలు..

అంతర్జాతీయం | November 16, 2022

సాధారణంగా వివాహానికి హాజరయ్యేవారు ఎలాంటి బట్టలు వేసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలు చీర కట్టుకుంటారు, అబ్బాయిలు తమ డ్రెస్ కోడ్‌లో వస్తారు. అయితే  కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Health Director: కేసీఆర్ కాళ్లపై పడిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

Health Director: కేసీఆర్ కాళ్లపై పడిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

తెలంగాణ | November 16, 2022

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కిన వీడియో వైరల్ గా మారింది.

Manjula Ghattamaneni: మీరే నా హీరో.. మీరే నా బలం.. మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్

Manjula Ghattamaneni: మీరే నా హీరో.. మీరే నా బలం.. మంజుల ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ | November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరందరిలో మంజులకు తండ్రితో అనుబంధం ఎక్కువ. తండ్రితో ప్రతీ విషయాన్ని ఆమె షేర్ చేసుకునేవారు. తాజాగా తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు చేసారు.

WhatsApp: అదిరిపోయే ఫీచర్.. ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు

WhatsApp: అదిరిపోయే ఫీచర్.. ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు

అంతర్జాతీయం | November 15, 2022

ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.

← 1 … 9 10 11 12 13 … 28 →

తాజా వార్తలు

మరిన్ని
  • Indian Airspace: మళ్లీ తెరుచుకున్న 32 విమానాశ్రయాలు.. రాకపోకలు ప్రారంభం

    May 12, 2025
  • Dwi Dwadash Yoga 2025: అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మలుపులు

    May 12, 2025
  • NTR-YVS Chowdary Movie: నందమూరి ఇంటి నుంచి మరో హీరో ఎంట్రీ – ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప్రారంభోత్సవం

    May 12, 2025
  • Vivo X Fold 5: ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడిచి జేబులో పెట్టుకోవచ్చు.. రేటు ఎంతంటే..?

    May 12, 2025
  • Pawan Kalyan: నర్సులను సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    May 12, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam