Home / tollywood
Actress Mumaith Khan Hair & Beauty Academy Launch in Hyderabad: ఐటమ్స్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముమైత్ ఖాన్ గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ సీజన్ 1, డాన్స్ ప్లస్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. తాజాగా, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్ను ముమైత్ ఖాన్ ప్రారంభించింది. ఈ అకాడమీలో భాగంగా బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త […]
Actress Ritu Varma Sentational Comments in majaka movie promotions: హీరో సందీప్ కిషన్, నటి రీతూ వర్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో హీరో సందీప్ కిషన్, రావు రామేశ్ మధ్య జరిగే కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగ్స్ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ […]
Senthil Kumar Gets Emotional: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన భార్య రూహిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గతేడాది ఆయన భార్య రూహి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ఆమె గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. నువ్వు లేకుండానే ఏడాది.. భార్య రూహితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. “నువ్వు లేకుండ ఏడాది గడిచిపోయింది నీ చిరునవ్వు, […]
Nandamuri Balakrishna Presented a Costly Gift to Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ ప్రతిభకు గుర్తింపుగా బాలకృష్ణ ఖరీదైన పోర్షా కయెన్ కారును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పుకొచ్చారు. అలాగే వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు ప్రేమతోనే కారు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ఈ కారు విలువ సుమారు […]
Supreme Court Grants anticipatory bail to Mohanbabu: తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని జల్పల్లిలో ఉన్న తన ఇంటి విషయంలో కుటుంబంతో జరిగిన విభేదాల్లో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన మోహన్ బాబు మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నాడు. […]
Sobhita Dhulipala Special poster about Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకొచ్చింది. తాజాగా, సినిమా విడుదలైన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని సరదాగా రాసుకొచ్చిన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ […]
Film Director Ram Gopal Varma To Attend Police Enquiry In Ongole: వివాదాస్పద ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు తదితర కేసులో ఆయన ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల ఫొటోలను గతంలో మార్ఫింగ్ చేసి […]
Ludhiana Court issues arrest warrant against actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు సోనూసూద్‌కు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మోసం కేసులో సోనూసూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు రాకపోవడంతో ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా […]
tolly Attends IT Investigation: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా, దిల్ రాజు తనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన భారీ […]
Prabhas Delicious Food Treat to Imanvi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా హీరోయిన్‌కి ఆతిథ్యం ఇచ్చాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ వీడియో షేర్ చేసింది. కాగా ప్రభాస్‌తో సినిమా అంటే సెట్స్‌లో ఉన్నవాళ్లంతా డైట్ పక్కన పెట్టాల్సిందే. ఆయనతో షూటింగ్ అంటే డైట్ ఫాలో అవ్వలేమంటూ ఎంతో స్టార్స్ కంప్లయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం తెలిసిందే. తన సినిమా ఏదైనా సెట్స్‌లోని […]