Home / tollywood
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
Tollywood Cricket: దేశంలో ఎక్కువ మంది ఇష్టపడేవి రెండే రెండు.. అందులో ఒకటి సినిమా అయితే.. మరొకటి క్రికెట్. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టీమిండియా దేశంలో ఎంత క్రేజ్ ఉందో.. సినీ వర్గాల్లో ఆడే మ్యాచులకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ పండగా రాబోతుంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో […]
Tollywood Young Actor: టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు సంచలనంగా మారింది. కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మెున్నటి వరకు సినీయర్ నటులను కోల్పోయిన ఇండస్ట్రీ తాజాగా.. ఓ యువ నటుడిని కోల్పోయింది. సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ […]
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప - 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు. ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో "ప్రియాంక జవాల్కర్" కూడా ఒకరు.
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ బాగా తెలిసిందే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ల జాబితాలో ఇతను కూడా ఉన్నాడు. అయితే దిల్ రాజు మొదటిగా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.