Home / tollywood
టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం "శాకుంతలం". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం "వీర సింహారెడ్డి". డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో కేఎస్ రవీంద్ర ( బాబీ ) ఒకరు. పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఈ డైరెక్టర్ ... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ ని ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలని అనుకుంటున్నా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్య
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మాటల యుద్దానికి దిగుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మాస్ మహారాజా రవితేజ యొక్క తాజా సంచలనం ధమాకా రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది.
CM Jagan : రాజకీయం వేరు సినిమా వేరు అని వైసీపీ నాయకులు పదే పదే ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం మాటలకే పరిమితమా అధికారం ఉపయోగించి సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారా ? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపించక మానదు.. చిరంజీవి జనసేన కి జై కొట్టడం, బాలకృష్ణ టీడీపీ నాయకుడు కావడం వల్లే వైసీపీ వీరి సినిమా ఫంక్షన్లకి ఆంక్షలు విధిస్తోంది అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు. మొదట […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'RRR'దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.