Home / tollywood
నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో కెక్కారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్.
టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి తన స్టైల్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అని ఆయన అన్నారు.
ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీటి ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా పడుతుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటనల నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మొక్కలు నాటడమే. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఎంపీ సంతోష్ కుమార్ భారీ ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.
Nani 30 : నాచురల్ స్టార్ నాని అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్
సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ అందుకున్న తారక్… ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. కేవలం భారత్ లోనే కాకుండా జపాన్, యూఎస్ లలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా […]
తమిళ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తునివు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తునివు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్. ఈ ట్రైలర్లో బ్యాంక్ దోపిడి చేసేముఠాకు లీడర్‌గా అజిత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల థియేటర్లో ఖుషీ సినిమా షోలను నిలిపివేస్తున్నాము.. ముందుగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బు రీ ఫండ్ చేయపడుతుంది.