Home / Today panchangam
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, ఆదివారం. డిసెంబర్ 4, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, ఆదివారం. నవంబర్ 27, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, గురువారం. నవంబర్ 24, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, బుధవారం. నవంబర్ 23, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, శనివారం. నవంబర్ 19, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.
హిందూ, వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,తిథి, నక్షత్రం, వారం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, యమగండం, సూర్యోదయం, దుర్ముహుర్తం, రాహూకాలం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది. మనం చాలా వరకు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని చూస్తాం.
పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది.హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని భావిస్తారు.