Home / Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నకిలీ వెబ్ సైట్ బయటపడింది. తాజాగా టీటీడీ నకిలీ వెబ్ సైట్ ను అధికారులు గుర్తించారు.
ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృలా వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్‌లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ‘ధడక్’ సూపర్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టింది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం ఎంతగానో వేచి చూస్తారు భక్తులు. ఆ దేవదేవుణ్ని ఒక క్షణం దర్శించుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు.
మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు..
Tirumala Hundi Collection: వడ్డీ కాసుల వాడి హుండీ(Tirumala hundi) ఆదారం రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది తిరుమల వెంకన్న ఆదాయం రూ. 1,450 కోట్లు. కరోనా తర్వాత గత ఏడాదిలో శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శంచుకున్నారు. తిరుమలలో 2022 ఏప్రిల్ వరకు కరోనా ఆంక్షలను ఉన్నా.. ఆ తర్వాత వాటిని రద్ధు చేసింది టీటీడీ. దీంతో 2022 మే నుంచి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాదిలో 2.37 కోట్ల […]
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజే హుండీ ద్వారా
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, […]
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.