Home / Thandel
Sobhita Dhulipala Special poster about Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకొచ్చింది. తాజాగా, సినిమా విడుదలైన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని సరదాగా రాసుకొచ్చిన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ […]
Thandel Movie Ticket Rates Hike: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఫిబ్రవరి 7న విడుదల కాబోతోన్న ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ. 50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.75 అదనంగా వసూళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కార్తికేయ […]