Home / thalapathy vijay
Jyotika Reacts on Netizens Comments: కోలీవుడ్ క్యూట్ కపుల్లో సూర్య, జ్యోతికల జంట ఒకటి. ఈ జంట ఎప్పుడూ మీడియా ముందు ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో జ్యోతిక సూర్యకు చాలా సపోర్టుగా నిలుస్తుంటారు. ఈ విషయాన్ని సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే, తాజాగా సూర్యకు కించపరుస్తూ చేసిన కామెంట్‌కి జ్యోతిక తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఇటీవల సూర్య నటించిన కంగువా […]
Thalapathy Vijay 69 Movie Title: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం 69వ సినిమా చేస్తున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, గౌతమ్ మీనన్ వాసుదేవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతేడాది ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రకటన తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ […]
Jason Sanjay First Movie Motion Poster: దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎంతోమంది తమిళ ఆడియన్స్ మనసు దొచుకుని అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసుడు జాసన్ సంజయ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రెడీ అయ్యాడు. అయితే కెమెరా ముందుకు కాకుండా వెనకాల ఉండి సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. జేసన్ సంజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో […]
Pawan kalyan Wishes Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పుడో పార్టీని స్థాపించిన విజయ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ ద్వారా సామాజీక సేవలు నిర్వహించారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న విజయ్ ఈ ఏడాది ప్రారంభంలో పార్టీను పేరును ‘తమిళగ వెట్రి కజగం’గా మార్చి అధికారిక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు సెప్టెంబర్ 8న ఎన్నికల సంఘం కూడా ‘తమిళగ వెట్రి కజగం’ రాజకీయ పార్టీగా […]
Thalapathy Vijay First TVK Party Meeting: తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత తమిళ హీరో విజయ్ దళపతి నేడు తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జిల్లాలో జరిగిన ఈ సభకు జనం పోటెత్తారు. సుమారు 8లక్షల మంది సభకు హాజరైనట్టు తెలుస్తోంది. సభ మొత్తం జనసంద్రోహంతో నిండిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనసంద్రోహం సభ ప్రాంగణం నిండింది. […]
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గానే "లియో" సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 400 కోట్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాస్తుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అంతా బాగా హ్యాప్పీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.
Leo Movie Review : దళపతి విజయ్ కి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక తమిళనాట అయితే రజినీ కాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హయివ్ అంటే విజయ్ అనే చెప్తారు. ఈ క్రమంలోనే ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్.. నటించిన లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ […]
దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న
ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే "దసరా" పండుగ రానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న