Home / thalapathy vijay
Varasudu Movie : దళపతి ” విజయ్ ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ” వారసుడు ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ […]
Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి " విజయ్ " గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి,
దళపతి విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం వారసుడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ నుంచి 'రంజితమే' సాంగును రిలీజ్ చేశారు చిత్ర బృందం.
సంక్రాంతికి తెలుగునాట తమిళ డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయకూడదని తెలుగు సినిమాలకు ధియేటర్లు కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కోలీవుడ్ హీరో విశాల్ వెండితెర పై విలన్ గా కనపడతారా? కమల్ హాసన్‌తో విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన లోకేష్ కనగరాజ్ విజయ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు చెబుతూనే ఉన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 35 కోట్లతో ఒక అపార్టుమెంటును కొన్నట్లు తెలిసిన సమాచారం. విజయ్ కు చెన్నై లో అతి పెద్ద ఇల్లు ఉంది . ఇప్పుడు కొన్న కూడా చెన్నై అని తెలిసిన సమాచారం . విజయ్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో తన కుటుంభంతో అక్కడే ఉంటున్నారు .