Home / tech news
Realme P1 5G: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వరుస ఆఫర్లతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరికొత్త సేల్స్‌తో ఎలక్ట్రానిక్స్, గృహొపకరణాలు, స్మార్ట్ఫోన్లు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Realme P1 5Gపై ఊహించని డీల్‌ను తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Upcoming Powerful Phones: మీరు కొత్త ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కొన్ని వారాలు ఆగాల్సిందే. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఈరోజు లాంచ్ కానుంది. ఇది హై ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. షియోమీ, వన్‌ప్లస్, ఐక్యూ, రియల్‌మి, ఆసుస్ వంటి టాప్ బ్రాండ్ల రాబోయే స్మార్ట్ఫోన్లలో ఈ కొత్త ప్రాసెసర్ కనిపిస్తుంది. ఓరియన్ CPU కోర్లు, కొత్త అడ్రినో GPU, హెక్సాగోనల్ NPU సరికొత్త […]
Moto G15: స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటరోలా తన అభిమానులకు గొప్పి శుభవార్తను అందించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న Moto G15 ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇది గొప్ప ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ రాబోయే Moto G15 ఫోన్లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర, తదితర వివరాలు తెలుసుకుందాం. కొత్త Moto G15 ఫోన్లోని అనేక కీలక ఫీచర్లు ఆన్లైన్లో వెల్లడయ్యాయి. […]
Flipkart iPhone Offers: వెలుగుల పండగ దీపావళి వచ్చేస్తోంది. పండుగను ఆనందంగా జరుపుకోడానికి అందురూ సిద్ధమవుతున్నారు. సరికొత్త వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రకటించింది. సేల్ అక్టోబర్ 31 వరకు లైవ్ అవుతుంది. దీనిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో వేరియంట్లతో పాటు మరిన్ని స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. అయితే కొంతమంది ఐఫోన్ 16 సిరీస్‌పై డిస్కౌంట్ కోసం చాలా […]
BSNL VIP Number: BSNL తన వినియోగదారులకు ఫ్యాన్సీ మొబైల్ నంబర్లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రతి అంశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. జూలైలో ప్రైవేట్ కంపెనీల ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో లక్షల మంది వినియోగదారులు తమ నంబర్లను BSNLకి పోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సూపర్‌ఫాస్ట్ 4G సేవలను అందించడానికి కంపెనీ యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది. కంపెనీ వేలాది కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ […]
Samsung Galaxy Z Fold 6 Special Edition: ఊహించినట్లుగానే సామ్సంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వచ్చే వారం నుంచి ఇది ఎంపిక చేసిన మార్కెట్లలో సందడి చేయనుందని సామ్సంగ్ ప్రకటించింది. ఈ సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో ప్రారంభమైన గెలాక్సీ Z బోల్ట్ 6 మోడల్ కంటే సన్నగా, తేలికగా ఉంది. ఇది కెమెరా, డిస్ప్లేలో కూడా పెద్ద అప్గ్రేడ్లను తెస్తుంది. ఈ […]
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.