Home / tech news
iQOO Neo 10 Series Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్రాండ్ iQOO, మీడియాటెక్ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో రాబోయే iQOO Neo 10 Series స్మార్ట్‌ఫోన్ 29 నవంబర్ 2024న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందు, దాని డిజైనింగ్, హైలైట్ ఫీచర్ల గురించి కొంత సమాచారం ట్విట్టర్ ద్వారా లీక్ అయింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఈ సిరీస్‌లో […]
iQOO 13 Launched: iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ iQOO 13 పేరుతో వస్తుంది . IQoo 13 అద్భుతమైన పనితీరు, అధునాతన కెమెరా సామర్థ్యం, గొప్ప డిజైన్, పొడిగించిన బ్యాటరీ లైఫ్, లీనమయ్యే డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 3 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌తో కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అందించబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఫోన్ పనితీరును మరింత […]
Realme GT 7 Pro: రియల్‌మి ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ నవంబర్ 26న దేశంలో లాంచ్ కానుంది. ఇదిలా ఉండగా కంపెనీకి చెందిన మరో కొత్త ఫోన్ గురించి చర్చ మొదలైంది. మోడల్ నంబర్ RMX5060తో కూడిన ఫోన్ చైనా MIIT ప్లాట్ఫామ్లో కనిపించింది. అలానే ఈ మొబైల్ 3C సర్టిఫికేషన్ కూడా పొందింది. కంపెనీ ఈ ఫోన్‌ను Realme GT Neo […]
iQOO Neo 10 Series: ఐక్యూ సంస్థ మంచి జోరు మీద ఉందనే చెప్పాలి. వరుసగా అన్ని సెగ్మెంట్లలో మొబైల్స్‌ను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సరీస్ నియో 10ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, పనితీరు పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ 29న చైనాలో జరిగే ఓ ఈవెంట్లో Neo 10, Neo 10 Proలను కంపెనీ పరిచయం చేస్తుందని ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు కూడా గీక్‌బెంచ్‌లో కనిపించాయి. iQOO Neo […]
Infinix Note 40 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయంలో తగ్గడం లేదు. వరుసగా డిస్కౌంట్లు, డీల్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే Infinix Note 40 5Gపై స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అలానే బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 108MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh కెపాసిటీ గల […]
Poco M6 Plus 5G: కేవలం రూ.11,499లకే 108 మెగాపిక్సెల్ కెమెరా, 6.79 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 5030mAh పవర్ ఫుల్ బ్యాటరీ.. మొబైల్ ప్రియులకి ఇంతకంటే ఏం కావాలి! అవును, Poco తన కస్టమర్లకు తీపి వార్త అందించింది. అద్భుతమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్ ధరను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 30 శాతం తగ్గింపును అందిస్తోంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కంపెనీ […]
Nothing Phone 2a Offer: ఎంతో పాపులర్ అయిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన Nothing Phone (2a) 5G మొబైల్ ఇప్పుడు భారీ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఫోన్ ధరను ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు నథింగ్ మొబైల్ కొనాలని […]
OPPO Reno 13 Seriers: టెక్ కంపెనీ ఒప్పో అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్రాండ్ రెనో 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటించింది. ఇది నవంబర్ 25 న సాయంత్రం 4:30 PM IST కి చైనాలో విడుదల కానుంది. గతంలోని నివేదికల ప్రకారం.. Oppo Reno 13 సిరీస్ జనవరి 2025లో భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. నవంబర్ 21న విడుదల కానున్న Oppo Find X8 సిరీస్ తర్వాత Reno 13 సిరీస్ భారతదేశంలో […]
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను Vivo Y300 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది నవంబర్ 21న భారతదేశంలోకి వస్తుంది. ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈలోగా ఈ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి . ఇందులో ఈ రాబోయే ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో కనిపిస్తుంది. లీక్ ప్రకారం […]
Best Mobile Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో 15000 రూపాయల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను కొనుగోలు చయొచ్చు. ఇప్పుడు మోటరోలా, రియల్‌మి, ఒప్పో బ్రాండెడ్ ఫోన్లు ఆఫర్లపై తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఫోన్లపై బలమైన బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా ఆర్డర్ చేయచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు తగ్గింపు అనేది కంపెనీ […]