Home / Tamilanadu
CM Revanth Reddy Comments On Delimitation: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని, ఈ ఘనత తమిళనాడు సీఎం స్టాలిన్‌దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులోని చెన్నై వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కుటుంబ నియంత్రణ విజయం చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, అయినప్పటికీ నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇక, కేంద్రానికి తమిళనాడు రూపాయి పన్ను చెల్లిస్తే.. […]
Deputy CM Pawan Kalyan’s Kerala and Tamil Nadu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. కాగా, జ్వరం నుంచి కోలుకున్న అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా కేరళ బయలుదేరారు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కేరళలోని […]