Home / Tahavor Rana Attacks
Mumbai Attacks : తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా ఉన్న తహవూర్ రాణా అగ్రరాజ్యం అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను నిలిపివేయాలని అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇండియాకు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమ్మతి తెలిపిన నేపథ్యంలో పిటిషన్ వేసి భారత్‌పై నిందలు మోపాడు. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి.. రాణా […]