Home / Suriya
Vijay Devarakonda Chief guest for Suriya’s Retro Pre release event: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా రెట్రో. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో పాన్ ఇండియా లెవెల్లో మే 1 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ […]
Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్.. మహానటి తరువాత తెలుగులో అంత పెద్ద హిట్ ను అందుకోలేదు అనే చెప్పాలి. మహానటి తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆమె .. దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. అది నాని ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అయ్యింది. బేబీ జాన్ సినిమాతో […]
Jyotika Reacts on Kanguva Negative Reviews: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కంగువా మూవీ దారుణంగా బోల్దా కొట్టింది. సూర్య హీరో డైరెక్టర్ శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించాడు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ. 160 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. […]
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1 న రిలీజ్ కానుంది. గతేడాది కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యకు పరాజయమే మిగిలింది. అందుకే ఈసారి రెట్రో సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో మూవీ మే 1 న రిలీజ్ […]
Jyotika Reacts on Netizens Comments: కోలీవుడ్ క్యూట్ కపుల్లో సూర్య, జ్యోతికల జంట ఒకటి. ఈ జంట ఎప్పుడూ మీడియా ముందు ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో జ్యోతిక సూర్యకు చాలా సపోర్టుగా నిలుస్తుంటారు. ఈ విషయాన్ని సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా. అయితే, తాజాగా సూర్యకు కించపరుస్తూ చేసిన కామెంట్‌కి జ్యోతిక తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఇటీవల సూర్య నటించిన కంగువా […]
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]
Kanguva Movie OTT Release Date: స్టార్ హీరో సూర్య నటించి లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న విడుదలైన అ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్‌తోనే డివైట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. దాదాపురూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా.. ఇప్పటి వరకు మొత్తం రూ. 130 కోట్ల గ్రాస్ […]
Kanguva Movie Makers Key Decision: సూర్య నటించిన ‘కంగువా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం టీం రెండేళ్ల పాటు కష్టపడింది. మూవీ పోస్టర్స్, టీజర్,ట్రైలర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూర్య కంగువ అనే పోరాట యోధుడి పాత్ర అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌ని కంగువా నిరాశ పరిచింది. దీంతో సినిమాకు […]
Jyothika About Kanguva Negative Reviews: భారీ అంచనాల మధ్య తమిళ స్టార్ హీరో సూర్య ‘కంగువా’ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అనుకున్న ఈ సినిమా ఫస్ట్ షో తర్వాత నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ బోర్ కొట్టించిందని, ఇందులో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ ఉన్నాయ రివ్యూస్ వచ్చాయి. అయితే కొన్నిచోట్ల సినిమాకు మిక్స్‌డ్ టాక్ కూడా వచ్చింది. కానీ, కోలీవుడ్‌లోనూ కంగువాకు సినీ ప్రముఖులు, మీడియాలో కంగువాపై […]
Kanguva OTT Partner and Digital Rights: తమిళ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువ’ భారీ అంచనాల మధ్య ఇవాళ (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్‌టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మొత్తం కంగువా గురించి మాట్లాడుతూ. సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు మూవీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సూర్య పర్ఫామెన్స్, యాక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి సినిమా ఫస్ట్‌షోకే హిట్ […]