Home / Shubhanshu Shukla
Space X Dragon Spacecraft Launch on June 19 said by ISRO: సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 19న ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ కేంద్రం నుంచి ప్రయోగం జరగనుంది. ప్రయోగం ద్వారా ఇండియా, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. […]
SpaceX Falcon9 Rocket: ఇండియన్ ఏవియేషన్ గ్రూప్ కెప్టెన్, గగన్ యాన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా నేడు అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ తో కలిసి నింగిలోకి వెళ్లనున్నారు. యాక్సియోమ్ స్పేస్ కంపెనీ యాక్సియోమ్-4 పేరుతో చేపట్టిన కమర్షియల్ మిషన్ లో భాగంగా శుక్లా ఇంటర్నేషనల్ […]