Home / Sampath Nandi
Sharwanand and Sampath Nandi Movie Titled Bhogi: ఛార్మింగ్‌స్టార్ శర్వానంద్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరిగా మనమేతో పలకిరించిన శర్వా.. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాకు సంతకం చేశాడు. వీరిద్దరి కాంబో ఓ సిసినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి […]