Home / RRR
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి జపాన్ వెకేషన్ కోసం సిద్దామయ్యాడు. ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా 15 కేటగిరీర్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ కూడా ధృవీకరించారు. ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ ను కాదని ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ గా "ఛెల్లో షో" మూవీ ఎంట్రీ ఇచ్చింది. దీనిపై మూవీ లవర్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని.. అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై తెలుగు సినీ లోకం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీయర్లో సింహాద్రి సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ ఏంటంటే ప్రజలు చల్లగా బ్రతకడం కోసం ఒకర్ని చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధమే అంటూ పవర్ఫుల్ ఎమోషనల్ కథ
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ఈ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు, విమర్శకులు మరియు రచయితలు ఈ చిత్రాన్ని కొనియాడారు