Home / RRR
ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.
ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉండటం విశేషం.
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ట్వీట్ ద్వారా ఆర్జీవీ తెలిపారు. ఇంకా దీనిపై ఏమన్నారంటే?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.