Home / Road Accident
Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం […]
Sourav Ganguly escapes unharmed after car accident on Durgapur Expressway: ప్రముఖ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. గంగూలీ కాన్వాయ్‌లోని 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత 10 నిమిషాల పాటు రోడ్డుపైనే సౌరవ్ గంగూలీ వేచి ఉన్నారు. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ పంక్షన్ కోసం వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్గాపూర్ జాతీయ […]
Road Accident at Guntur District Three Womens Dead: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను గుంటూరు జిల్లాలోని నారాకోడూరు-బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చేబ్రోలు […]
Yogi Babu Met a Accident: ప్రముఖ నటుడు, కమెడియన్ యోగిబాబు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న ఆయన కారుకు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో యోగిబాబు తీవ్రంగా గాయపడినట్టు సోషల్ మీడియాలో జోరు ప్రచారం జరిగింది. అంతేకాదు కొన్ని మీడియాలో అయితే ఆయన మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా […]
Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మృతి చెందారు. మృతులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు వెళ్తుండగా జరిగిందని తెలుస్తోంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన కొంతమంది బొలెరోలో బయలుదేరారు. అయితే మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బొలేరో.. బస్సును […]
Madhya Pradesh Accident Eight telangana Peoples Dead from prayagraj: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా… మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. జబల్పుర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 30పై సిహోర వద్ద మినీ బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు […]
Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 20 మందికి పైగా కూలీలు […]
Accident Involving Bus In Southern Mexico Killed 41 passengers: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సుకు అకస్మాత్తుగా నిప్పు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ప్రమాదం జరిగిన కాసేపటికే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. టబాస్కో రాష్ట్రంలో […]
Road Accident In Karnataka five died: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది. రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో […]
Actor Aman Jaiswal Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల నటుడు మృతి చెందాడు. బాలీవుడ్ యువ నటుడు అమన్ జైస్వాల్ ఆడిషన్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై జోగేశ్వరి సమీపంలో అతడి బైక్‌ని ట్రక్కు ఢీ కోట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ అమన్‌ని వెంటనే సమీపంలో కామా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అమన్ మృతితో హిందీ బుల్లితెర పరిశ్రమలో […]