Home / RCB vs GT
IPL 2025 : బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతోపాటు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో ఫిల్ స్టాల్(14), కోహ్లీ (7), దేశ్దత్ పడిక్కల్ (4), రజిత్ పాటిదార్ (12)పరుగులకే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్ (54) పరుగులు చేసి అదరగొట్టారు. జితేశ్ (33), టిమ్ డేవిడ్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో […]