Home / Ram Charan
ర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" ని భారతీయ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో… బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించారు.
Unstoppable : నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇప్పుడు ఈ షో లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ షో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.
దర్శకధీరుడు రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్దు వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎస్ఎస్ రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ప్రతిష్టాత్మకమైన వాటిలో ఒకటి. టార్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్‌ను ముగించింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ ఎప్పటికపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా ఈ మెగా పవర్ స్టార్ ఓ న్యూ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ’RRR‘ దేశంలోనే కాదు విదేశాల్లో కూడ సంచలనాన్ని సృష్టించింది.