Home / Rakesh Reddy
TGPSC Vs BRS : బీఆర్ఎస్ పార్టీ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. వారంరోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వారంరోజుల్లో సమాధానం చెప్పకపోతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. తదుపరి టీజీపీఎస్సీపై రాకేష్‌రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు […]