Home / Raj Bhavan
Raj Bhavan Theft Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్‌భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి రాజభవన్ ఉద్యోగి భయబ్రాంతులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనలో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటో విషయంలో మొదటిసారి అరెస్ట్ చేయగా, రెండోసారి రాజభవన్‌లోని హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయం […]