Home / Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది.
డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
త్వరలో 'పుష్ప 2' ప్రారంభం కానుందని తెలియజేసే ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నారు. 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం పుష్ప: ది రూల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాడు. సుకుమార్ షూట్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని చిత్రీకరణకు వెళ్లాలని చిత్రబృందాన్ని కోరాడు.
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.
రష్మిక మందన్నా రెమ్యూనరేషన్పై పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పుష్ప-2 సినిమా కోసం ఈమె రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందని టాలీవుడ్లో గుస గుసలాడుకుంటున్నారు.
పుష్ప: ది రైజ్ సూపర్ సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ మరియు సుకుమార్ పూర్తిగా పుష్ప: ది రూల్ పై దృష్టి పెట్టారు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది మరియు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సుకుమార్ తన కుటుంబంతో హాలిడేలో ఉన్నాడు.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .