Home / puri jagannath
Puri Jagannath-Vijay Sethupathi: ఇండస్ట్రీలో ఎవరైనా పూరి జగన్నాథ్ పని అయిపోయింది అని అనుకున్నప్పుడల్లా.. అంతలేదమ్మా అని పక్కా హిట్ తో నిరూపిస్తూ ఉంటాడు డైరెక్టర్ పూరి. సినిమాల కోసం చదువుకున్న డిగ్రీలనే తగలబెట్టిసినవాడు.. సినిమా కాకుండా ఇంకేది చేయడు. పూరి సినిమాలన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. లేదా.. మొత్తానికే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇండస్ట్రీలో నిలిచిపోయే సినిమాలన్నీ కూడా పూరి కేవలం గోవాలో […]