Home / Pariksha Pe Charcha
Prime Minister Narendra Modi in Pariksha Pe Charcha 2025 With Students: ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ మేరకు ఢిల్లీలోని సుందరవనంలో జరుగుతున్న పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్‌కు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంతో పాటు తట్టుకోవడంపై విద్యార్థులకు సూచనలు చేశారు. అదే విధంగా నమో యాప్‌లోనూ పరీక్షా పే చర్చ […]