Home / pahalgam effect
India Pak: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పట్టుభిగిస్తూ వస్తుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తు్న్న 16యూట్యూబ్ చానళ్లను భారత్ బ్యాన్ చేసింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానల్ కూడా ఉంది. నిషేధిత ప్లాట్‌ఫామ్‌లలో డాన్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్ మరియు సునో న్యూస్ అనే వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి. జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, అస్మా […]