Home / New DGP
Telangana sents eight names to upsc for next dgp post: తెలంగాణ డీజీపీ రేసులో పలువురు సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది పేర్లతో యూపీఎస్సీకి జాబితా పంపింది. అయితే అర్హతల ఆధారంగా ముగ్గురి పేర్లు సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపనుంది. ఇందులో ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న జితేందర్.. ఈ ఏడాది సెప్టెండర్ 6న పదవీ విరమణ పొందనున్నారు. కాగా, రవిగుప్తా, సీవీ ఆనంద్, ఆప్టే […]
AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్‌రెడ్డి, హరీశ్‌కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు […]