Home / Nayanthara
Nayanthara: Beyond the Fairy Tale Trailer: ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్ఫ్లిక్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్ డేట్ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు […]
లేడీ సూపర్ స్టార్ నయనతార - విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనూ రౌడీనే’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి 2022 జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కాగా అనంతరం అక్టోబర్ 22న సరోగసీ ద్వారా కవలలకు వేరు జన్మనిచ్చారు.
నటి నయనతార మరియు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల చిత్రాలను పంచుకున్న ఒక రోజు తర్వాత, తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తమ శాఖ దీనిపై వివరణ కోరుతుందని చెప్పారు.