Home / mongoose
King Cobra – Mongoose Fight: కింగ్ కోబ్రా, తెల్లతోక ముంగిస రెండు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రత్యేకతలు, సామర్థ్యాలు ప్రకృతిలో భిన్నంగా ఉంటాయి. రెండింటికీ అసలు పడదు. రెండు ఎదురైతే ఇక కొట్లాటే. రెండు కొట్లాడుతుంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. నిజానికి రెండు ఎదురుపడి కొట్లాడితే ఏది గెలుస్తుంది? దీనికి ముందు కింగ్ కోబ్రా, ముంగిస గురించి తెలుసుకుందాం. కింగ్ కోబ్రాలు 12 నుంచి 19 అడుగులు.. కింగ్ కోబ్రాలు సాధారణంగా 12 నుంచి 19 […]