Home / Mohammad Azharuddin
HCA : ఇండియా జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలోని ‘నార్త్ పెవిలియన్’కు పెట్టిన అతడి పేరును తొలగించనున్నారు. అజారుద్దీన్‌పై 2019లో నమోదైన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు విశ్రాంత నాయ్యమూర్తి వి.ఈశ్వరయ్య నార్త్ స్టాండ్‌ను ‘అజారుద్దీన్ పెవిలియన్’గా పిలవకూడదని శనివారం హెచ్‌సీఏను ఆదేశించారు. దీంతో ఆ స్టాండ్‌ను ఇకపై అజారుద్దీన్ పేరుతో పిలవకూడదని హెచ్‌సీఏ ప్రకటన వెలువరించనుంది. 2019లో హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా సేవలు.. భారత జట్టుకు మాజీ కెప్టెన్ […]