Home / Meta
Meta: మెటా,ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి నెలవారీగా ఛార్జీలు వసూలు చేయనుంది. మెుదట.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో దీనిని అమలు చేయనున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్ నుంచి చేసే ఆడియో లేదా వీడియో కాల్స్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు.
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగుకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది. చాలా మంది వినియోగదారులు సందేశాలను పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాకపోవడంతో WhatsApp సేవలు మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి.
మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం.
మెటా తన మెసెంజర్ యాప్‌లో వ్యక్తిగత చాట్ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్లను బ్యాకప్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్.మేము మెసెంజర్లో ఆటోమేటిక్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్ థ్రెడ్‌ల పరీక్షను