Home / Meta
Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. థ్రెడ్స్ యాప్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ వర్సెన్ ను గురువారం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది మెటా.
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. సంస్థలో ఉద్యోగుల తొలగింపు పై స్పీడ్ పెంచింది. తాజాగా మరో 6,000 మందిని ఇంటికి పంపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్ రానున్నటు తెలుస్తోంది.
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లో మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దమయింది. కంపెనీ ఎక్కువ సామర్థ్యాన్ని సాధించాలనే మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది.బుధవారం నుంచి ప్రారంభమయ్యే తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 4,000 మంది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ప్రభావితం కావచ్చని సమాచారం.
యూజర్ల కోసం వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్ డ్ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను మొబైల్లో వాడే వారి సంఖ్య అధికం. అయితే, పనివేళల్లో వాట్సాప్ ను వాడటం కూడా అనివార్యమైంది.
కాగా, కొత్త ఏడాది సందర్బంగా .. తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. గత నవంబర్ లో తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరో 10 వేల మంది ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.