Home / Megastar Chiranjeevi
నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా
మెగాస్టార్ చిరంజీవి సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 27న కుప్పంలో నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక
టాలీవుడ్ లో సంక్రాంతి ప్రేక్షకులకు మంచి మాస్ మీల్స్ ని అందించింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ హిట్ సాధించింది. బాబీ దర్శకత్వంలో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ హిట్ ని అందుకుంది.