Home / mega family
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో దూసుకుపోతూ మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ విభిన్న కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం, సుప్రీం, చిత్రలహరి, ప్రతీరోజు పండగే సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకిరాకు సొంతగా సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా రేణు దేశాయ్..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రేయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో ఆకట్టుకున్న ఆయన... 'సుప్రీం', 'విన్నర్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా..
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా కొత్త ఫోటోషూట్ తో కిక్కెక్కించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఈ 4 సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కాగా కేవలం నటనతోనే కాదు
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన విశిష్ట ఘనతను దక్కించుకుంది. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు.