Home / mega family
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు అవ్వడంతో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకీరా బయట పెద్దగా కనిపించక
సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమకి చెందిన వారికే కాకుండా అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా
మెగా ఫ్యామిలీకి ఇది మరో మరచిపోలేని రోజు అని చెప్పాలి. రామ్ చరణ్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి.. కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు.
మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా
మెగా ఫ్యామిలీ లోకి అఫిషియల్ గా న్యూ ఎంట్రీ వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక యితేవాల చాలా కాలం తర్వాత ఉపాసన గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించారు.
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.