Home / lenin movie
Akhil Akkineni: అక్కినేని చిన్న వారసుడు అఖిల్.. ప్రస్తుతం లెనిన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం అఖిల్ కనిపించాడు. ఇప్పటివరకు క్లాస్ లుక్ లో కనిపించిన అయ్యగారు.. ఈసారి హిట్ కోసం మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఏజెంట్ తరువాత అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే లెనిన్ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. అయ్యగారు మాత్రం.. […]
Akkineni Akhil’s ‘Lenin’ Movie Title Glimpse Out Now: అక్కినేని నాగార్జున.. ఎలాగైనా తన ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తండేల్ సినిమాతో పెద్ద కొడుకు నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా మొదటి మెట్టు ఎక్కాడు. ఇక ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ వంతు వచ్చింది. మొదటి సినిమా అఖిల్ నుంచి అయ్యగారు మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు మొదటి […]