Home / lava
Lava Shark Launched: లావా తన భారతీయ అభిమానుల కోసం చౌకైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. షార్క్ సిరీస్ కింద ఈ కొత్త మొబైల్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లావా షార్క్ మొబైల్ ఈరోజు అధికారికంగా విడుదలైంది. ఐఫోన్ డిజైన్తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7000 కంటే తక్కువ. చౌక ధర కారణంగా కంపెనీ పనితీరు, ఫీచర్ల విషయంలో రాజీపడలేదు. రండి ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం. Lava Shark […]