Home / latest tollywood news
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరూ అంటే ఠక్కున ప్రభాస్ అంటారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్ళి గత నాలుగేళ్ల క్రితమే జరగబోతోందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చేస్తున్నాడు.
యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “సైంధవ్”. ఇటీవలే హిట్ వంటి థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధికి కీలక
ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెదక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. గతంలో ఎన్ని బ్లాక్ బస్టర్ లను అందించిన వర్మ, ఈ మధ్య కాలంలో తన చిత్రాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.ఈ పేరు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ నాగ చైతన్య - సమంత గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి నాగ చైతన్య, సమంత.. ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తర్వాత నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు