Home / latest political news
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు
దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ లో నిలిచారు. ఎందులోనో తెలుసా? ఒకరు ఆస్తుల్లో.. మరొకరు కేసుల్లో.. ఏపీ సీఎం జగన్ రూ. 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవగా 64 కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరొకవైపు అగ్రస్దానంలో నిలిచారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
కర్ణాటక జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న లింగాయత్ గ్రూపులోని ఒక ఉప-విభాగమైన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈరోజు బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్‌కు ఏపీ రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. గతంలో తెదేపా తరుపున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. చంద్రబాబు నాయుడుకి వయస్సు అయిపోయిందని… లోకేష్ కు పార్టీని నడిపించేంత సత్తా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. వాటిపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల ఎన్టీఆర్ […]
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిసాయి. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో, ఎంపిడివో కార్యాలయాల వద్ద
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు అని తెలుస్తుంది.
పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను ఇంటి నుంచి పోలీసులు బయటకు రానివ్వడం లేదని వైఎస్ షర్మిల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.