Home / latest ott release
జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.
జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్
ఈ వేసవిలో ఎక్కువగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. అయితే ఈసారి జూన్ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి పెద్ద సినిమా బరిలో దిగనుంది. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
కరోనా తర్వాత నుంచి చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 31 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..