Last Updated:

Urvashi Rautela: కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమన్న ఊర్వశి

ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, సెలిబ్రిటీస్‌ నూతన డిజైనర్‌ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఇక వారిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అయితే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా స్టన్నింగ్ బ్యూటీతో వీక్షకులను కట్టిపడేసింది.

1 / 15
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15