Home / L2: Empuraan
Prithviraj Sukumaran: మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళ పరిశ్రమకే పరిమితమైన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో విలన్ అనగానే ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరే వినిపిస్తుంది. ఒకపక్కహీరోగా .. ఇంకోపక్క డైరెక్టర్ గా రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]