Home / Kuberaa Movie
AP Government Green Signal to Kuberaa Ticket Prices Hike: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుబేర’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరలను జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించారు.
Dhanush and Nagarjuna Kuberaa Teaser Out: తమిళ హీరో ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, […]